Latest News: Whisky: దేశంలో విస్కీ తాగే రాష్ట్రాలు ఇవే! టాప్-10 లో తెలుగు రాష్ట్రాలు

మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వినియోగం అధికంగా ఉంటుందనే విషయం కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆల్కహాల్ సేవించే సంస్కృతి చాలా కాలంగా కొనసాగుతోంది. సామాజిక వేడుకలు, పండుగలు, వ్యక్తిగత కార్యక్రమాలన్నింటికీ మద్యం వినియోగం (Alcohol consumption) ఒక భాగంగా మారిపోయింది. ఆర్థిక పరంగా చూసినా, మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఎంతో కీలకం. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ఆదాయమే ప్రభుత్వ ఖజానాకు బలమైన ఆధారం … Continue reading Latest News: Whisky: దేశంలో విస్కీ తాగే రాష్ట్రాలు ఇవే! టాప్-10 లో తెలుగు రాష్ట్రాలు