Latest News: Vijay: విజయ్ ర్యాలీలో.. తొక్కిసలాటకు కారణాలు ఇవే!

తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న నేతల్లో నటుడు దళపతి విజయ్ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన స్థాపించిన “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) పార్టీ ((TVK) Party) ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. స్థాపన తర్వాత నుంచే విజయ్ వరుసగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంపై, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. … Continue reading Latest News: Vijay: విజయ్ ర్యాలీలో.. తొక్కిసలాటకు కారణాలు ఇవే!