Latest News: Tej Pratap Yadav: ఆర్జేడీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు: తేజ్ ప్రతాప్ యాదవ్

బిహార్ రాజకీయాల్లో యాదవ్ కుటుంబం లోపలి ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) Tej Pratap Yadav:తన తమ్ముడు, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. “తేజస్వి నీడలో నేను బతకలేను. అతడితో నా బంధం పూర్తిగా ముగిసిపోయింది. చివరి శ్వాస వరకు ఆర్జేడీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు” అంటూ … Continue reading Latest News: Tej Pratap Yadav: ఆర్జేడీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు: తేజ్ ప్రతాప్ యాదవ్