The Union Budget 2026 2nd Phase : నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు..
భారత పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ విడతలో ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులపై చర్చలు, వివిధ మంత్రిత్వ శాఖల పద్దులకు ఆమోదం తెలపడం వంటి కీలక ప్రక్రియలు జరగాల్సి ఉంది. అయితే, సభా వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీరుపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. స్పీకర్ … Continue reading The Union Budget 2026 2nd Phase : నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed