Latest News: Justice Suryakant: సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులివే!

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) దేశ అత్యున్నత న్యాయస్థానం 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా నియమితులయ్యారు. ఆయన నవంబర్ 24న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.హర్యానా (Haryana) రాష్ట్రం నుంచి సీజేఐ పదవిలోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్ కావడం విశేషం. Read Also: Dog breeds: 6 ప్రమాదకర కుక్కల జాతులపై నిషేధం ఆయన త్వరలోనే సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయన ఆస్తుల గురించి దేశవ్యాప్తంగా మీడియా, సోషల్ మీడియాలో … Continue reading Latest News: Justice Suryakant: సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులివే!