Digital Airport : దేశంలోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం

భారతదేశ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. మహారాష్ట్రలోని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) తొలి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) బుధవారం ప్రారంభించారు. 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ.19,650 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలోనే మొదటి పూర్తిగా డిజిటల్ ఎయిర్‌పోర్ట్ (Digital Airport) అనే విశేషతను సంతరించుకుంది. ఆధునిక సాంకేతికత, స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్, పేపర్‌లెస్ చెక్-ఇన్‌ వంటి సదుపాయాలతో ఈ ఎయిర్‌పోర్ట్‌ భారతీయ విమాన … Continue reading Digital Airport : దేశంలోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం