AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం ఎంత లాభదాయకమో, వైద్యం వంటి సున్నితమైన విషయాల్లో దానిపై గుడ్డిగా ఆధారపడటం అంత ప్రమాదకరమని ఢిల్లీలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. ఒక 45 ఏళ్ల వ్యక్తి తనకు హెచ్ఐవీ సోకుతుందేమోనన్న భయంతో ఏఐ చాట్‌బాట్‌ను సంప్రదించి, అది సూచించిన హెచ్ఐవీ నిరోధక మందులను (PrEP/PEP) డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాడాడు. ఏవైనా మందులు వాడే ముందు క్లినికల్ పరీక్షలు అవసరమని ఏఐ హెచ్చరించినప్పటికీ, ఆ … Continue reading AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్