PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్(PM Kisan) సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు మరో దశకు చేరుకున్నాయి. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశంలో విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా మొత్తం రూ.18,000 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హత పొందిన ప్రతి రైతుకు రూ.2,000 చొప్పున అందుతుంది. దేశవ్యాప్తంగా 9 … Continue reading PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన కేంద్రం