Latest News: Tharoor Rift: థరూర్ నిర్ణయాలపై సందేహాలు
కాంగ్రెస్(Congress) పార్టీ మరియు ప్రముఖ నేత, ఎంపీ శశిథరూర్(Tharoor Rift) మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. Read also:GPS Spoofing: విమాన రద్దుకు అసలు కారణం.. పార్టీ నిర్వహించిన ముఖ్యమైన SIR సమీక్షా సమావేశానికి థరూర్(Tharoor Rift) గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయానని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ, ఈ కారణంపై అనేక సందేహాలు తలెత్తాయి. ఎందుకంటే, వెంటనే తదుపరి … Continue reading Latest News: Tharoor Rift: థరూర్ నిర్ణయాలపై సందేహాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed