Latest News: Thane Train Case: హిందీ–మరాఠీ చర్చ ఘర్షణగా మారి అర్ణవ్ విషాదాంతం

మహారాష్ట్రలోని(Maharashtra) థానే(“Thane Train Case) ప్రాంతాన్ని కుదిపేసిన విషాద ఘటన ఒక్కరోజులోనే పెద్ద చర్చకు దారితీసింది. ములంద్‌లోని ఒక కాలేజీలో చదువుతున్న అర్ణవ్ అనే యువకుడు, కాలేజీకి వెళ్లడానికి ప్రతిరోజూ మాదిరిగానే లోకల్ ట్రైన్ ఎక్కాడు. ప్రయాణం కొనసాగుతున్న సమయంలో రైలులోని కొన్ని మంది యువకులు భాషా అంశంపై — ముఖ్యంగా హిందీ–మరాఠీ విషయంపై — చర్చిస్తూ ఉండగా, ఆ వాదన కొద్ది సేపటికే తగాదా రూపం దాల్చింది. Read also: Money Laundering Case : … Continue reading Latest News: Thane Train Case: హిందీ–మరాఠీ చర్చ ఘర్షణగా మారి అర్ణవ్ విషాదాంతం