Telugu News: TG: తవ్వకాల్లో దొరికిన బంగారం.. పంచుకునే విషయంతో గొడవ

TG ఏమాత్రం కష్టపడకుండా తేరగా వచ్చేది ఏదైనా దానికోసం జనం ఎగబడతారు. ఇంకా దాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. భౌతిక దాడులు చేసుకునేందుకు కూడా వెనుకాడరు. గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారంతో కొందరుతవ్వకాలు జరిపారు. Read also : Hidma: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ అనుకున్నట్లుగా బంగారం దొరికింది. దాన్ని గుట్టుచప్పుడు కాకుండా పంచుకుంటే బాగుండేది. కానీ దాన్ని స్వార్థంతో సొంతం చేసుకోవాలనే ఉబలాటంలో గొడవలకు దిగారు. ఇంకేమీ ఉంది ఆ పంచాయితీ … Continue reading Telugu News: TG: తవ్వకాల్లో దొరికిన బంగారం.. పంచుకునే విషయంతో గొడవ