Latest news: Terrorist: ఉగ్రవాది అహ్మద్ పై తోటి ఖైదీలు దాడి ఖైదీలు

గుజరాత్ సబర్మతి జైలులో ఖైదీపై దాడి హైదరాబాద్ కు (Hyderabad) చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను (Terrorist) గుజరాత్ సబర్మతి జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌లో మరొక ఖైదీ దాడి చేసి గాయపరిచారు. ఆత్మహత్యా ప్రయత్నాలు, రైసిన్ వంటి అత్యంత విషప్రధాన పదార్థాలను ఉపయోగించి అమాయకులను హతమార్చాలని పన్నా చేసిన ఉగ్రవాదిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి, అతన్ని జైలు తరలించారు. Read also: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మొద్దు.. మావోయిస్టులకు బండి సంజయ్ సలహా … Continue reading Latest news: Terrorist: ఉగ్రవాది అహ్మద్ పై తోటి ఖైదీలు దాడి ఖైదీలు