Telugu News: Terrorism Control: ఉత్తరప్రదేశ్‌లో మదర్సాలపై కొత్త నిబంధనలు

ఉగ్రవాద ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన తాజా బాంబ్‌ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. దీనితో భద్రతను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మదర్సాలపై కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని(Terrorism Control) అన్ని మదర్సాలు—గుర్తింపు ఉన్నా, లేకపోయినా— తమ వద్ద చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న మౌలానాలు, ఉపాధ్యాయుల పూర్తి వ్యక్తిగత వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ATS)కు అందించాల్సి ఉంటుంది. … Continue reading Telugu News: Terrorism Control: ఉత్తరప్రదేశ్‌లో మదర్సాలపై కొత్త నిబంధనలు