Temple Donations: నూతన సంవత్సర వేళ ఆలయాల్లో కానుకల వెల్లువ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో(Temple Donations) హుండీలు నిండిపోయాయి. తిరుమల, షిర్డీ, విజయవాడ కనకదుర్గమ్మ, కాణిపాకం వంటి ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు రికార్డు స్థాయిలో విరాళాలు సమర్పించారు. కొత్త ఏడాది ఆరంభంలో ఇష్టదైవాల ఆశీస్సులు కోరుతూ భక్తులు భారీగా కానుకలు అర్పించడంతో ఆలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది. Read also: Telangana: మేడారం జాతరకు వచ్చే భక్తులకు టోల్ మినహాయింపు? షిర్డీ సాయినాథుడికి రూ.23 కోట్లకు పైగా ఆదాయం మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథ ఆలయంలో(Temple … Continue reading Temple Donations: నూతన సంవత్సర వేళ ఆలయాల్లో కానుకల వెల్లువ