Latest News: Telecom Ministry: సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే CNAP సిస్టమ్

మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తలో మనకు కాల్ చేసేది ఎవరో తెలుసుకోవడం ఒక పెద్ద సవాలుగా ఉండేది. ఆ లోటును భర్తీ చేస్తూ ట్రూ కాలర్ (Truecaller) వంటి థర్డ్ పార్టీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇవి ప్రజలు తమ ఫోన్లలో సేవ్ చేసుకున్న పేర్ల ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి, ఇందులో 100% ఖచ్చితత్వం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పోలీస్, సిబిఐ, లేదా ప్రభుత్వ అధికారులుగా పేర్లు మార్చుకుని సామాన్యులను బురిడీ … Continue reading Latest News: Telecom Ministry: సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే CNAP సిస్టమ్