Telangana: ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం

Telangana: రాష్ట్రంలో ఉద్యాన పంటలను విస్తరణ చేసేందుకు ప్రోత్సాహం కింద రాయితీలను ఆ శాఖ అధికారులు కల్పిస్తున్నారు. ప్రధానంగా సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా పండ్లతో పాటు, పూల తోటల పెంపకానికి ప్రోత్సాహకాల కింద సబ్సిడీ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా వేసే పండ్ల తోటలు బొప్పాయి, అరటి, అల్లనేరడు, సీతాఫలం, మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, పూల సాగుకు 40 శాతం మేర రాయితీ వర్తింపజేయనున్నారు. అదేవిధంగా వంగ, టమాట, పచ్చిమిర్చి, కూరగాయల నారును … Continue reading Telangana: ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం