News telugu: Tej Pratap Yadav: బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు.. తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ, రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రాధాన్యమైన మలుపు తలెత్తింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కుమారుడు, తేజ్ ప్రతాప్ యాదవ్ తన స్వంత రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చలకు తెరతీసింది. ‘జనశక్తి జనతాదళ్’ అనే పేరుతో కొత్త పార్టీ తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీకి “జనశక్తి జనతాదళ్” అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక … Continue reading News telugu: Tej Pratap Yadav: బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు.. తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటన