Tej Pratap Yadav : చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌..

కుటుంబంతో పాటు ఆర్జేడీకి దూరమైన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap Yadav) చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులను కలిశారు. బీహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసానికి మంగళవారం వెళ్లారు. తల్లిదండ్రులైన లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవిని కలిసి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. తమ్ముడు తేజస్వీ యాదవ్‌ను కూడా తేజ్‌ ప్రతాప్‌ కలిశారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే దహి-చురా విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో … Continue reading Tej Pratap Yadav : చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌..