Latest Telugu news : Tej Pratap – లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్

బీహార్‌ మాజీ మంత్రి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap) తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌ను విమర్శించారు. రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో ఆయన అర్థం చేసుకోవాలని అన్నారు. ఆర్జేడీతోపాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap), జనశక్తి జనతాదళ్ అనే సొంత పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్‌ తన అన్నపై పలు ఆరోపణలు చేశారు. ఆయన ఆర్జేడీలో ఉన్నప్పుడు తన … Continue reading Latest Telugu news : Tej Pratap – లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్‌ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్