Tech Company: వచ్చే ఏడాది కూడా ఏఐ ప్రభావంతో భారీగా ఉద్యోగాల (Layoffs)

కృత్రిమ మేధస్సు (AI) టెక్ రంగాన్ని వేగంగా మార్చుతోంది. (Tech Company)ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. అయినా ఇంకా 2025లో టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. స్వతంత్ర లేఆఫ్స్ ట్రాకర్ (Layoffs.fyi) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 551 టెక్ కంపెనీల నుంచి సుమారు 1,22,549 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. ఈ తొలగింపులకు ప్రధాన కారణాల్లో ఒకటి … Continue reading Tech Company: వచ్చే ఏడాది కూడా ఏఐ ప్రభావంతో భారీగా ఉద్యోగాల (Layoffs)