Latest News: TATA: వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న టాటా

మహిళల ప్రపంచకప్‌ (Women’s World Cup 2025) లో విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా (TATA) మోటార్స్ ఒక అద్భుతమైన శుభవార్తను ప్రకటించింది. దేశం గర్వపడే ఈ విజయానికి గుర్తుగా, కంపెనీ తమ కొత్త కారు Tata Sierra SUV టాప్ ఎండ్ మోడల్‌ను జట్టులోని ప్రతి సభ్యురాలికి బహుమతిగా అందజేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. Read Also: President Draupadi Murmu: రాష్ట్రపతిని కలిసిన మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన కనబరిచి ప్రపంచ … Continue reading Latest News: TATA: వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న టాటా