Tarun Murder Case: తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

Tarun Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణం తీయడమే కాకుండా ఉద్రిక్తతలకు దారితీసింది. Read also: Gold rate today : బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే ఘటనా నేపథ్యం మార్చి 4, 2026న హోలీ పండుగ సందర్భంగా తరుణ్ అనే యువకుడి బంధువుల ఇంట్లో … Continue reading Tarun Murder Case: తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు