TamilNadu Accident:చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

చెన్నై–తిరుచ్చి(TamilNadu Accident) జాతీయ రహదారిపై బుధవారం రాత్రి భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచ్చి నుంచి చెన్నై వెళ్తున్న తమిళనాడు స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (SETC) బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Read Also: Karnataka Bus Accident: కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కడలూరు జిల్లా ఎళుత్తూరు సమీపంలో ప్రయాణిస్తున్న … Continue reading TamilNadu Accident:చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం