Tamil Nadu: రైల్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

Chennai Coimbatore Train: చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు ప్రయాణిస్తున్న రైలులో ఓ లా విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైన ఘటన తమిళనాడు(Tamil Nadu)లో తీవ్ర కలకలాన్ని రేపింది. సహ ప్రయాణికుడిగా ఉన్న తమిళనాడు పోలీసు విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి గంభీర చర్చకు దారితీసింది. Read Also: TG Crime: ముగ్గురి హత్యకేసు 9 మందికి జీవిత ఖైదు ఈ ఘటనలో బాధితురాలు … Continue reading Tamil Nadu: రైల్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్