TajGVK: షాలిని భూపాల్ షేర్ కొనుగోలు

హోటల్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన తాజ్ జీవీకే(TajGVK) హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం జరిగిన లావాదేవీలో కంపెనీ ప్రమోటర్ వాటాదారైన షాలిని భూపాల్ పెద్ద మొత్తంలో ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL) వద్ద ఉన్న వాటాను ఆమె కొనుగోలు చేయడంతో కార్పొరేట్ వర్గాల్లో ఈ డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. Read Also: RailwayRules: రాత్రి రైలు ప్రయాణంలో టికెట్ లేకపోతే … Continue reading TajGVK: షాలిని భూపాల్ షేర్ కొనుగోలు