Taj Mahal: మదిని దోచే తాజ్ మహల్ ను కమ్మేసిన పొగమంచు.. నిరాశతో టూరిస్టలు

ఉత్తర భారతంలో పొగమంచు తీవ్రత పెరిగి పలు నగరాలను కమ్మేసింది. ఉదయకాలంలో కొన్ని ప్రాంతాల్లో దూరం కేవలం రెండు మూడు అడుగుల వరకు కనిపించన స్థితి నెలకొంది. ఆగ్రాలోని తాజ్ మహల్‌(Taj Mahal)ను సందర్శించిన పర్యాటకులు పొగమంచు కారణంగా దాని అందాలను చూడలేకపోగా, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. Read also: Delhi air pollution : పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్… ఉదయపు … Continue reading Taj Mahal: మదిని దోచే తాజ్ మహల్ ను కమ్మేసిన పొగమంచు.. నిరాశతో టూరిస్టలు