T20 World Cup 2026 : టీమిండియాకు ఒక్కే వార్మప్? టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ షాక్!

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 కు ముందు జట్ల సన్నాహకాల్లో భాగంగా వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా టోర్నీకి ముందు కేవలం ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గత ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేసేలా ఈ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల … Continue reading T20 World Cup 2026 : టీమిండియాకు ఒక్కే వార్మప్? టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ షాక్!