Telugu News: Supreme Court: ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ చట్టం 2021పై సుప్రీం కీలక తీర్పు

ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం–2021లో ఉన్న కొన్ని కీలక విభాగాలను సుప్రీంకోర్టు (SupremeCourt) బుధవారం రద్దు చేసింది. ఈ నిబంధనలు ముఖ్యంగా ట్రిబ్యునళ్లలో సభ్యుల ఎంపిక, పదవీకాలం, సేవా నిబంధనలకు సంబంధించినవి కావడం ప్రత్యేకత. కేంద్రం తాజాగా మార్పులు చేర్పులు చేసిన కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో, పాత నిబంధనలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నాయకత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ నిబంధనలు అధికారాల విభజన సూత్రం, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలిగించేలా … Continue reading Telugu News: Supreme Court: ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ చట్టం 2021పై సుప్రీం కీలక తీర్పు