Supreme Court verdict: దుస్తులు లాగటం కూడా అత్యాచార యత్నమే
Supreme Court verdict: మహిళల భద్రత, గౌరవానికి సంబంధించి దేశవ్యాప్తంగా కీలక ప్రభావం చూపే తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. దుస్తులను పట్టుకుని లాగడం, ఆడవారి ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడం అత్యాచార నేరం కిందకు రాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, దుస్తులు లాగడం కూడా అత్యాచార యత్నమేనని స్పష్టం చేసింది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును … Continue reading Supreme Court verdict: దుస్తులు లాగటం కూడా అత్యాచార యత్నమే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed