Supreme court :ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కీలక తీర్పు

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ల(Supreme court) అమలుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. ‘జనరల్ కేటగిరీ’ అనేది కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితం కాదని, మెరిట్ ఆధారంగా అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. Read also: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు? మెరిట్ ఉన్న రిజర్వ్‌డ్ అభ్యర్థులు జనరల్ కోటాలోకి రావచ్చని స్పష్టం ఈ అంశంలో రాజస్థాన్ హైకోర్టు(Supreme court ) ఇచ్చిన … Continue reading Supreme court :ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కీలక తీర్పు