Supreme Court: ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లోని ఉప-వర్గీకరణ మరియు ఆర్థికంగా స్థిరపడిన వారిని (క్రీమీ లేయర్) రిజర్వేషన్ల నుండి మినహాయించే అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక విచారణ చేపట్టింది. రిజర్వేషన్ల ఫలాలు నిజమైన వెనుకబడిన వర్గాలకు అందడం లేదన్న పిటిషన్లపై స్పందించిన ధర్మాసనం, దీనిపై తమ వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. Read Also: Yash: ‘టాక్సిక్’ మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు? న్యాయస్థానం ప్రశ్నలు – నేపథ్యం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ … Continue reading Supreme Court: ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు