News Telugu: Supreme court: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Supreme court: మల్టీప్లెక్స్‌లలో ఆహారం, పానీయాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటర్ బాటిల్ రూ.100, పాప్‌కార్న్ రూ.500, కాఫీ రూ.700కి అమ్మడం ఏమిటని ప్రశ్నిస్తూ కోర్టు మల్టీప్లెక్స్ యాజమాన్యాలపై తీవ్రంగా మండిపడింది. ఇలాంటి అధిక ధరల వసూళ్లు ప్రజలను థియేటర్లకు దూరం చేస్తున్నాయని, చివరికి సినిమా హాళ్లు ఖాళీగా మిగిలే పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. సినిమా పరిశ్రమ ఇప్పటికే క్షీణత దశలో ఉన్నప్పటికీ, టికెట్లతో పాటు ఫుడ్‌ ధరలు కూడా … Continue reading News Telugu: Supreme court: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం