Telugu News: Supreme Court: దివ్యాంగుల అవమానంపై కఠిన చట్టం సూచించిన సుప్రీంకోర్టు

దివ్యాంగులపై జరుగుతున్న వేధింపులు, వివక్షలను నిరోధించడానికి ఎస్సీ/ఎస్టీ చట్టం తరహాలోనే కఠినమైన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు( Supreme Court) కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది. యూట్యూబర్లు, హాస్యనటులు తమ వేదికలపై దివ్యాంగులను కించపరిచినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి కూడా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. Read Also: TG High Court: రంగనాథ్‌పై హైకోర్టు … Continue reading Telugu News: Supreme Court: దివ్యాంగుల అవమానంపై కఠిన చట్టం సూచించిన సుప్రీంకోర్టు