Delhi Govt: ఎర్రకోట ఉగ్రదాడి కేసులో ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎర్రకోట(Red Fort) ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో ముగ్గురు ఆర్మీ జవాన్ల హత్యకు పాల్పడ్డ లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మొహమ్మద్ ఆరిఫ్‌కు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. తనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలని కోరుతూ ఆరిఫ్ దాఖలు చేసిన క్యూరేటివ్​ పిటిషన్​​ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించింది. ఆ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ … Continue reading Delhi Govt: ఎర్రకోట ఉగ్రదాడి కేసులో ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నోటీసులు