Breaking News – Stray Dogs : వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలివే..

దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల దాడులకు గురవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని “వీధి జంతువులను నియంత్రించడం ప్రభుత్వాల బాధ్యత” అని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలో ఉన్న వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు … Continue reading Breaking News – Stray Dogs : వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలివే..