Supreme Court: హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగా తీర్పు చదివే సమయంలో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అసలెవరీ హరీశ్ రాణా? ఏమిటీ కేసు.? దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్న హరీశ్ రాణా(Harish Rana) కేసు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండేవాడు. అతడు … Continue reading Supreme Court: హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు