vaartha live news : Supreme Court : చెక్ బౌన్స్ కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసులు (Cheque bounce cases) లక్షల్లో పెరిగిపోయాయి. దీని వల్ల కోర్టులపై భారమై, కేసుల పరిష్కారం ఆలస్యమవుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది.జస్టిస్ మన్మోహన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. నిందితులు చెక్ మొత్తాన్ని చెల్లిస్తే కేసు సులభంగా ముగించుకునే అవకాశం ఉంటుంది. కొత్త విధానం ప్రకారం వేర్వేరు దశల్లో వేర్వేరు జరిమానాలు ఉంటాయి.నిందితులు తమ వాంగ్మూలం నమోదు చేయకముందే … Continue reading vaartha live news : Supreme Court : చెక్ బౌన్స్ కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు