Sunetra Pawar : సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?
Sunetra Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. సునేత్రా పవార్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ బాధ్యతను స్వీకరించేందుకు ఆమె అధికారికంగా అంగీకారం తెలిపారు. డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్, క్రీడల శాఖలను కూడా ఆమెకు అప్పగించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 7న జరగనున్న పుణే జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు … Continue reading Sunetra Pawar : సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed