Sukhoi-30 MKI: కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
Sukhoi-30 MKI: భారత వైమానిక దళంలో పెను విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని కార్బీ ఆంగ్‌లోంగ్ జిల్లాలో సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురై కుప్పకూలింది. కార్బీ ఆంగ్‌లోంగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యుద్ధ విమానానికి రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు కేంద్ర రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. సుఖోయ్ ఆచూకీని గుర్తించేందుకు ఓ వైమానిక దళ బృందాన్ని రంగంలోకి దింపింది. వైమానిక దళ బృందం ఫైటర్ జెట్‌ను గుర్తించింది. ఈ ఘటనలో ఇద్దరు … Continue reading Sukhoi-30 MKI: కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed