Sudha Murthy deepfake video : నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక
Sudha Murthy deepfake video : ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు Sudha Murthy తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వీడియోలపై ప్రజలను అప్రమత్తం చేశారు. పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టాలని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియోలు పూర్తిగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో తయారు చేసినవేనని, వాటిని నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు సుధామూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగించి ఫేక్ వీడియోలు … Continue reading Sudha Murthy deepfake video : నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed