News Telugu: Street Animals: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కుక్కలు లేకుండా చుడండి: సుప్రీంకోర్టు

Street Animals: దేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు (supreme court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజా ప్రాంగణాల్లో కుక్కకాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయా ప్రాంతాలను వీధికుక్కల రహితంగా మార్చాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ప్రజల … Continue reading News Telugu: Street Animals: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కుక్కలు లేకుండా చుడండి: సుప్రీంకోర్టు