vaartha live news : Mudskippers : చెట్లను ఎక్కే వింత చేప

సాధారణంగా చేప అంటే నీటిలో మాత్రమే జీవిస్తుంది. కానీ, ప్రకృతి వైవిధ్యాల్లో భాగంగా కొన్ని జాతులు వింతగా మారుతాయి. వాటిలో ఒకటి మడ్ స్కిప్పర్స్. ఈ చేపలు నీటిలో మాత్రమే కాకుండా నేలపైనా చురుకుగా కదలగలవు. చెట్లను ఎక్కడం వీటి ప్రత్యేకత. అందుకే ఇవి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్నాయి.సాధారణ చేపలకు భిన్నంగా మడ్ స్కిప్పర్స్‌ (Mudskippers) కు బలమైన పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు కాళ్లలాగా పనిచేస్తాయి. బురద నేలపై నడవడానికి, గెంతులు వేయడానికి, మడ అడవుల … Continue reading vaartha live news : Mudskippers : చెట్లను ఎక్కే వింత చేప