Latest News: Karur stampede: తొక్కిసలాట.. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?.. సీఎం స్టాలిన్ ఏమన్నారంటే..!
తమిళనాడులో కరూర్ పట్టణం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే, నటుడు-రాజకీయ నాయకుడు, టీవీకే ((TVK) Party) అధినేత విజయ్ (Vijay)నిర్వహించిన బహిరంగ సభ ఓ ఘోర విషాదానికి వేదికైంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సభలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 46 మందికి పైగా తీవ్రంగా గాయపడటం రాష్ట్రాన్ని వేదనలో ముంచేసింది. మరణించిన వారిలో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉండటం ఈ ఘటనను మరింత హృదయవిదారకంగా మారుస్తోంది.వారిలో … Continue reading Latest News: Karur stampede: తొక్కిసలాట.. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?.. సీఎం స్టాలిన్ ఏమన్నారంటే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed