Telugu News: Stalin: డీఎంకే ఎంపీలతో స్టాలిన్ కీలక సమావేశం

చెన్నై: డీఎంకే పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు వారంలో కనీసం నాలుగు రోజులు వారి నియోజకవర్గాల్లోనే(Constituencies) కచ్చితంగా బస చేయాలని ఆ పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం(Party headquarters) ‘అన్నా అరివాలయం’లో డీఎంకే ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో స్టాలిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. … Continue reading Telugu News: Stalin: డీఎంకే ఎంపీలతో స్టాలిన్ కీలక సమావేశం