Sports: నాకు అవకాశం ఇవ్వండి.. మహిళా క్రికెట్‌కు సిద్ధం: అనయ బంగర్

భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆర్యన్ బంగర్గా గుర్తింపు పొందిన అనయ.. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ మహిళ గా తన కొత్త జీవితాన్ని స్వీకరించింది. అయితే కేవలం వ్యక్తిగత మార్పే కాకుండా, క్రీడా రంగం (Sports field) లోనూ తన స్థానం కోసం పోరాటం చేస్తోంది.ఐసీసీ, బీసీసీఐ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను మహిళల … Continue reading Sports: నాకు అవకాశం ఇవ్వండి.. మహిళా క్రికెట్‌కు సిద్ధం: అనయ బంగర్