Latest News: Special Trains: సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనుందని(Special Trains) ప్రకటించింది. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి రైల్వే అధికారులు కొన్ని రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. Read also: ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం సంక్రాంతి పండగ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ సికింద్రాబాద్-అనకాపల్లి (07041) మధ్య ప్రత్యేక రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో నడుస్తుంది. తిరుగు … Continue reading Latest News: Special Trains: సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు