Spam Calls: మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌

మొబైల్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ స్పామ్ కాల్స్ (Spam Calls) పెద్ద తలనొప్పిగా మారాయి. రోజుకో కొత్త నెంబర్ నుంచి వచ్చే అనవసర కాల్స్, మెసేజ్‌లు చాలామందిని విసిగిస్తున్నాయి. ఒక నెంబర్‌ను బ్లాక్ చేసినా వెంటనే మరో నెంబర్ నుంచి కాల్ రావడం జరుగుతోంది.. కాల్ కట్ చేసినా పదే పదే డయల్ చేస్తూ వినియోగదారుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ కఠిన రూల్స్ తీసుకొచ్చింది. Read also: America: ట్రంప్ … Continue reading Spam Calls: మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌