South Central Railway : సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు
South Central Railway : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం మార్గాల్లో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 11 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రైల్వే ప్రకటన ప్రకారం, రెండు ప్రత్యేక రైళ్లు కాకినాడ – సికింద్రాబాద్ – వికారాబాద్ మార్గంలో నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ – కాకినాడ … Continue reading South Central Railway : సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed