Latest News: Special trains: క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యాటకులు, ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడం సహజం. సెలవులను కుటుంబ సభ్యులతో గడపాలని, పర్యటనలకు వెళ్లాలని అనుకునే వారు పెద్ద సంఖ్యలో రైల్వేలో ప్రయాణిస్తారు.. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక రైళ్ల (Special trains) ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు … Continue reading Latest News: Special trains: క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే