Latest News: Sonu Sood: ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల్లో, భారీ అంతరాయం ఏర్పడి, దాదాపు 1000 విమానాలు రద్దు లేదా ఆలస్యం కావడంతో ప్రజలు నానా పాట్లూ పడుతున్నారు. ఆలస్యం కారణంగా వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇండిగో పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నటుడు సోనూ సూద్ (Sonu Sood) స్పందిస్తూ, విమానాశ్రయాల్లోని ఇండిగో సిబ్బంది పట్ల దయతో మెలగాలని ప్రయాణికులను కోరారు. Read Also: Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ … Continue reading Latest News: Sonu Sood: ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్